అత్యధిక ప్రకృతి విపత్తులు ఆసియాలోనే: యూఎన్

70చూసినవారు
అత్యధిక ప్రకృతి విపత్తులు ఆసియాలోనే: యూఎన్
ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలో ఆసియా అత్యధికంగా ప్రభావితవుతోందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) ఓ నివేదికలో తెలిపింది. తుఫాన్లు, వరదలే ఈ విపత్తుల్లో అత్యధికమని వెల్లడించింది. వీటి వలన గతేడాది 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలు, కరువు, భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు వంటివి కూడా ఆసియా దేవాలపై విరుచుకుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్