‘భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు’ (Video)

1029చూసినవారు
తమ జీవితాలను దారిలో పెట్టుకునేందుకు ఎందరికో సాయపడ్డ లైఫ్ కోచ్ చేతనా చక్రవర్తి కామెంట్స్‌పై పెద్ద దుమారమే రేగుతోంది. ‘భారతీయ పురుషులతో డేటింగ్ చేయడం మానేశా. ఇందుకు మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఏ విషయంలోనైనా వారు తమ వాదనను సరిగా వినిపించలేకపోతే మూగనోము పడతారు. వాళ్లకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు. అవతలి వారి కోసం రోజూ చేసే చిన్న చిన్న పనుల్లోనే రొమాన్స్ దాగుంది’ అని ఆమె చెప్పుకొచ్చింది.

సంబంధిత పోస్ట్