భారతీయ యువత చాలా తెలివైనది: నారాయణ మూర్తి

57చూసినవారు
భారతీయ యువత చాలా తెలివైనది: నారాయణ మూర్తి
భారతీయ యువత గురించి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి యువకులు ఎంతో తెలివైనవారని, వీరి వయసులో తనకున్న తెలివి కంటే 10-20 రెట్లు ఎక్కువ టాలెంట్ కలిగిఉన్నారని చెప్పారు. యువకులకున్న అడ్డంకులను తొలగించి, అత్యున్నత స్థానాలకు చేరుకోవడానికి అవకాశాలను అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. AI పురోగతిలో భారతదేశం పాశ్చాత్య దేశాలను చేరుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :