కపిల్ సిబల్‌కు కంగ్రాట్స్ చెప్పిన సీజేఐ

60చూసినవారు
కపిల్ సిబల్‌కు కంగ్రాట్స్ చెప్పిన సీజేఐ
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌కు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘SCBA అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నాం. మీ సహకారం కోసం ఎదురుచూస్తున్నాం’ అని సీజేఐ చెప్పారు. ఈ సందర్భంగా సీజేఐకి సిబల్ థ్యాంక్స్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్