ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ నేడు న్యూజిలాండ్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్ తమ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. ఈరోజు మ్యాచ్‌లో ఓడిన జట్టు సెమీ ఫైనల్స్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. అదే ఒకవేళ నేటి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఆస్ట్రేలియాతో సెమీస్ ఆడాల్సి ఉంటుంది. సౌతాఫ్రికాతో భారత్ సెమీస్ మ్యాచ్ పడితే భారత్ ఫైనల్స్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.