ఇన్సులిన్ సూది.. గుండెకు చేటు

85చూసినవారు
ఇన్సులిన్ సూది.. గుండెకు చేటు
డయాబెటిస్‌ రోగులు లేని వీధి లేదు. దేశంలో రోజు రోజుకూ చక్కెర వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. కాళ్ల పగుళ్ల వల్ల నొప్పి, చికాకు, కొన్నిసార్లు రక్తస్రావం కలిగిస్తాయి. దీని నివారణకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఇన్సులిన్‌తో జీవితకాలం నెట్టుకురావాల్సిన పరిస్థితి. ఇన్సులిన్ ప్రభావం వల్ల గుండె కవాటాల పనితీరు తగ్గుతుంది.
Job Suitcase

Jobs near you