నేను ఖచ్చితంగా ఒకరి డార్లింగ్ ని: పాయల్ (వీడియో)
ప్రభాస్ ట్వీట్ చేయకముందు పాయల్ రాజ్పుత్ 'నేను ఖచ్చితంగా ఒకరి డార్లింగ్ ని.. మీరు గెస్ చేయగలరా?' అని తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసి 15 గంటలవుతోంది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభాస్ పోస్ట్ చేసిన తరువాత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ ని 'ఓహ్! రియల్లీ?' అంటూ ఎడిట్ చేసింది. దీంతో ప్రభాస్ ఫాన్స్ తన పోస్ట్ కింద తెగ కామెంట్స్ పెడుతున్నారు.