నేను ఖచ్చితంగా ఒకరి డార్లింగ్ ని: పాయల్ (వీడియో)

1869చూసినవారు
ప్రభాస్ స్టోరీ పెట్టకముందు పాయల్ రాజ్‌పుత్ 'నేను ఖచ్చితంగా ఒకరి డార్లింగ్ ని.. మీరు గెస్ చేయగలరా?' అని తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసి 15 గంటలవుతోంది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ స్టోరీ పెట్టిన తరువాత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ ని 'ఓహ్! రియల్లీ?' అంటూ ఎడిట్ చేసింది. దీంతో ప్రభాస్ ఫాన్స్ తన పోస్ట్ కింద తెగ కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్