అమెజాన్ ఫారెస్ట్‌లో ఇంటర్నెట్.. దానికి అడిక్ట్ అయిన గిరిజనులు

63చూసినవారు
అమెజాన్ ఫారెస్ట్‌లో ఇంటర్నెట్.. దానికి అడిక్ట్ అయిన గిరిజనులు
అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు సహాయం పొందుతారనే ఉద్దేశంతో ఎలాన్ మస్క్ బ్రెజిల్‌లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ఫలితాలు దీనికి విరుద్ధంగా వచ్చాయి. ప్రజలు ఇంటర్నెట్‌ను తప్పుడు సమాచారం కోసం వినియోగిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా తెగలోని యువకులు సోషల్ మీడియాకి అతుక్కుపోయి, పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో తెగలో మనస్పర్ధలు మొదలయ్యాయి.