విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై దర్యాప్తు

64చూసినవారు
విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై దర్యాప్తు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై విచారణ వేగవంతం చేశారు. నేడు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు మాజీ సీఎండీ ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్ నుంచి చేసిన విద్యుత్ కొనుగోళ్లపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. బీఆర్కే భవన్‌లో విద్యుత్ అధికారులతో విచారణ ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్