బంగారంపై పెరగనున్న పెట్టుబడులు

64చూసినవారు
బంగారంపై పెరగనున్న పెట్టుబడులు
బంగారం ధర భారీగా తగ్గిన నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ధర తగ్గడం వల్ల రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి బంగారంపై పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌లో రీసెర్చ్‌ అనలిస్ట్‌ జతీన్‌ త్రివేది పేర్కొన్నారు. భౌతిక బంగారంగానే కాకుండా.. పెట్టుబడి సాధనంగానూ బంగారాన్ని పరిశీలించే అవకాశం ఉందని యునిమోని ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సీఈఓ కృష్ణన్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్