IPL 2024: హైదరాబాద్ వర్సెస్ చెన్నై జట్ల మధ్య కీలక పోరు

51చూసినవారు
IPL 2024: హైదరాబాద్ వర్సెస్ చెన్నై జట్ల మధ్య కీలక పోరు
IPL-17లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలబడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై హైదరాబాద్ జట్టుకు మంచి రిజల్ట్ లేదు. ప్రతి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తూనే ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ ప్లేయర్లు ఎలా ఆడతారు చూడాలి.