IPL 2025: SRH పూర్తి జట్టు ఇదే

64చూసినవారు
IPL 2025: SRH పూర్తి జట్టు ఇదే
IPL 2025 మెగా వేలం పూర్తయింది. వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ప్యాట్ కమ్మిన్స్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసిన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహార్, ఆడమ్ జంపా, ఆదిత్య తాడే, అభినవ్ మనోహర్, సిమర్‌జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయ్‌దేవ్ ఉనద్కట్, బ్రేడన్ కర్స్, కామిందు మెండిస్, అంకిత్ వర్మ, ఇషాన్ మలింగ, సచిన్ బేబీ.