‘3.5 కోట్ల పని దినాలు కల్పించండి’

59చూసినవారు
‘3.5 కోట్ల పని దినాలు కల్పించండి’
AP: ఉపాధి హామీ పని దినాలు పూర్తి కావొస్తుండటంతో అదనంగా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం 21.50 కోట్ల పనిదినాలు కేటాయించింది. 20.45 కోట్ల పనిదినాలు పూర్తి చేశారు. దాంతో మరో 3.5 కోట్ల పనిదినాలు కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్