ఏపీకి గుడ్ న్యూస్.. రూ.10 వేల కోట్లతో భారీ ప్రాజెక్టు

85చూసినవారు
ఏపీకి గుడ్ న్యూస్.. రూ.10 వేల కోట్లతో భారీ ప్రాజెక్టు
AP: విభజనతో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి భారీ గుడ్ న్యూస్ లభించింది. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టును కర్నూలు జిల్లాలో ప్రారంభించనుంది. 930 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌తో పాటు 465 మెగా వాట్ల బ్యాటరీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రిలయన్స్ ఎస్‌యూ సన్‌టెక్ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే కర్నూలు జిల్లాలో భూములు పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్