వేసవిలో పాలు విరిగిపోతున్నాయా?

1542చూసినవారు
వేసవిలో పాలు విరిగిపోతున్నాయా?
పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్నిసార్లు పాలు వేడి చేసినప్పుడు విరిగిపోతాయి. వేసవిలో ఎక్కువగా జరుగుతుంటుంది. ఇలా కాకూడదంటే పాలు ఇంటికి తీసుకొచ్చిన వెంటనే చిటికెడు బేకింగ్ సోడా వేసి వేడి చేయాలి. అలాగే పాలు పోసే పాత్రలో ముందుగా నీరుపోసి వేడి చేశాక ఆ నీటిని తీసేసి పాలు వేడిచేసుకోవాలి. పాలను ఫ్రిజ్ డోరులో పెట్టకూడదు. ఫ్రిజ్ ఉష్ణోగ్రత 32 నుంచి 39.2 డిగ్రీల మధ్యలో ఉండేలా చూసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్