UPSCలో 2,280 ఉద్యోగాలు!

179280చూసినవారు
UPSCలో 2,280 ఉద్యోగాలు!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టుల భర్తీకి తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, ఆంత్రోపాలజిస్ట్, సైంటిస్ట్ బి (కంప్యూటర్ సైన్స్/ఐటి) తదితర 2,280 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను చివరి తేదీలోగా ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/recruitment/recruitment-advertisement ను సందర్శించండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్