మలేషియా రాజుగా ఇస్కందర్ ప్రమాణస్వీకారం

75చూసినవారు
మలేషియా రాజుగా ఇస్కందర్ ప్రమాణస్వీకారం
మలేషియా కొత్త రాజుగా ఇబ్రహిం ఇస్కందర్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. కౌలాలంపూర్‌లోని నేషనల్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవంలో ఇస్కందర్ ప్రమాణస్వీకారం చేశారు. నాలుగు నెలల క్రితమే ఆయనను మలేషియా రాజుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్