పండ్లు, కూరగాయలు తీసుకునే ముందు ఇలాంటి టిప్స్ పాటించడం తప్పనిసరి.!

53చూసినవారు
పండ్లు, కూరగాయలు తీసుకునే ముందు ఇలాంటి టిప్స్ పాటించడం తప్పనిసరి.!
పండ్లైనా, కూరగాయలైనా వండి,తినే ముందు వాటిని ఓ పావుగంట సేపు అయినా నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత చేతితో బాగా కడిగి అప్పుడు తినడం మంచిది.కూరగాయలు వండే ముందు ఓ పావు గంట సేపు ఉప్పు వేసిన చల్లటి నీటిలో వేసి బాగా కడిగి వండాలి.పసుపు కూడా ఉపయోగించవచ్చు. చల్లటి నీటిలో నిమ్మ రసం వేసి కూరగాయలు, పండ్లను కడగాలి.ఇ లా చేస్తే కూరగాయలు,పండ్లపై ఉండే క్రిములు,బ్యాక్టీరియా మురికి వంటివి పోతాయి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్