జగిత్యాల వాకర్స్ ఆధ్వర్యంలో భోగి సంబరాలు

67చూసినవారు
జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి మంటలు కార్యక్రమం నిర్వహించుకున్నారు. భోగి సందర్భంగా వాకర్స్ తో పాటు జగిత్యాల పట్టణ ప్రజలందరూ సుఖసంతో ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు నడక ప్రారంభించాలని ఆకర్ష అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య పలువురికి సూచించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పలువురు వాకర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్