దర్శకధీరుడు రాజమౌళిపై జేమ్స్‌ కామెరూన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

561చూసినవారు
దర్శకధీరుడు రాజమౌళిపై జేమ్స్‌ కామెరూన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సాటర్స్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిపై మరోసారి ప్రశంసలు కురిపించారు. 51వ వార్షిక సాటర్స్ అవార్డుల వేడుక ఇటీవల అమెరికాలో జరిగింది. దీనికి హాజరైన కామెరూన్‌ మాట్లాడుతూ ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రాజమౌళి అద్భుతం చేశారు. ఆయన్ను కలవడం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచవేదికపై ఇండియన్‌ సినిమాను చూడడం సంతోషంగా అనిపించింది’ అని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you