జనసేనకు నాలుగు మంత్రి పదవులు!

71చూసినవారు
జనసేనకు నాలుగు మంత్రి పదవులు!
ఏపీలో త్వరలో NDA ప్రభుత్వం కొలువుదీరనుంది. NDAలో మిత్రపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి నలుగురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చని చర్చ జరుగుతోంది. కేబినెట్ కూర్పుపై రేపు రాత్రికి క్లారిటీ రానుంది.

సంబంధిత పోస్ట్