ప్రభుత్వ ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు

60చూసినవారు
ప్రభుత్వ ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు
పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఆయన ఈ రోజు ఉదయం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు తీసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో తెలంగాణ హక్కుల కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. అలాగే రాష్ట్రానికి అంతర్జాతీయ ఈవెంట్స్ వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you