తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జనరల్ మేనేజర్, డిప్యూటీ జీఎం, అడిషనల్ చీఫ్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ విభాగాల్లో మొత్తం 294 పోస్టులున్నాయి. జనరల్ మేనేజర్‌కు నెలకు రూ.1.2 లక్షల నుంచి రూ.2.8 లక్షలు చెల్లిస్తారు. మిగిలిన వాటికి కేటగిరీ ఆధారంగా వేతనాలు ఉంటాయి.
వెబ్సైట్: https://www.nlcindia.in/