బాల్యం నుండే ఛీత్కారాలు ఎదుర్కొన్న జాషువా

82చూసినవారు
బాల్యం నుండే ఛీత్కారాలు ఎదుర్కొన్న జాషువా
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వినుకొండలో 1895 సెప్టెంబరు 28న వీరయ్య, లింగమ్మ దంపతులకు గుర్రం జాషువా జన్మించారు. తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందిన వారు. మూఢాచారాలతో నిండిన ఆనాటి సమాజంలో చిన్ననాటి నుంచే ఛీత్కారాలు ఎదుర్కొన్నారు జాషువా. చదువుకోవడానికి బడిలో చేరిన తర్వాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుంచి ఎన్నో అవమానాలకు గురయ్యారు. అయితే అగ్ర వర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, జాషువా తిరగబడి వాళ్లను కొట్టేవాడు.

సంబంధిత పోస్ట్