స్కూల్ పిల్లల డాన్స్‌కు Jr.NTR ఫిదా (వీడియో)

74చూసినవారు
‘దేవర’ సినిమాలోని దావుది పాటకు కొందరు స్కూల్ విద్యార్థులు డాన్స్ చేశారు. అందులో ఓ బాలుడు స్టైలిష్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ వీడియెను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘మీ డాన్స్ చాలా అందంగా ఉంది’ అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియోకు 15.9 మిలియన్ల వ్యూస్, 23 లక్షల లైక్స్ వచ్చాయి.

సంబంధిత పోస్ట్