జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం

594చూసినవారు
జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ APలోని చెయ్యేరు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి రూ. 12.50 లక్షల విరాళం ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆలయ నిర్మాణం కూడా పూర్తవగా.. అక్కడ ఏర్పాటు చేసిన దాతల వివరాల్లో ఎన్టీఆర్ తో పాటు కుటుంబ సభ్యులు లక్ష్మీ ప్రణతి, అభయ్ రామ్, భార్గవరామ్, తల్లి శాలిని పేర్లు ఉన్నాయి.

ట్యాగ్స్ :