రోడ్డు భద్రత అత్యంత ప్రాధాన్యమైనది. మానవ తప్పి దాల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అంతేకాదు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రపంచ స్థాయిలో ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పై వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.