షాక్‌.. భారీగా పెర‌గ‌నున్న చికెన్ ధ‌ర‌లు!

73చూసినవారు
షాక్‌.. భారీగా పెర‌గ‌నున్న చికెన్ ధ‌ర‌లు!
కార్తీక మాసం ముగిసిన తర్వాత పెరుగుతాయనుకున్న చికెన్ ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు లేక‌పోగా.. కొన్నిచోట్ల కాస్త తగ్గాయి. అయితే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ‌ల నేప‌థ్యంలో చికెన్ ధ‌ర‌లు భారీగా పెరగవచ్చని వ్యాపారులు అంచ‌నా వేస్తున్నారు. ఇక ఇవాళ్టి ధ‌ర‌ల విష‌యానికొస్తే హైద‌రాబాద్‌లో కేజీ చికెన్ రూ.180 నుంచి రూ.230 ఉంది. మరోవైపు కోడిగుడ్ల ధర కొండెక్కి కూర్చొంది. ప్ర‌స్తుతం ఒక కోడిగుడ్డుకు రిటెయిల్ ధర రూ.7గా ఉంది.

సంబంధిత పోస్ట్