సాయంత్రం 6 గంటలకు 'కల్కి' ట్రైలర్

58చూసినవారు
సాయంత్రం 6 గంటలకు 'కల్కి' ట్రైలర్
ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కల్కి 2898ఏడీ' మూవీ ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6 గంటలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు థియేటర్లలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్