ఉపాధి కూలీలతో మమేకమై ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

85చూసినవారు
ఉపాధి కూలీలతో మమేకమై ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కార్ కు మద్దతుగా సోమవారం కాంగ్రెస్ నాయకులు సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భూనేకర్ ప్రకాష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నారాయణ, కృష్ణమూర్తి, శ్రీనివాస్, పిట్లమ్ హన్మండ్లు, బసప్ప, మల్లికార్జున్, సాయిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్