బిచ్కుంద లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

280చూసినవారు
బిచ్కుంద లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుందలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళావారం ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి. శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.