అతిధి అధ్యాపకుల ఇంటర్వ్యూ..

1662చూసినవారు
అతిధి అధ్యాపకుల ఇంటర్వ్యూ..
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద అతిధి అధ్యాపక పోస్ట్ ల కొరకు అప్లై చేసుకున్నతెలుగు, ఆంగ్లం, కంప్యూటర్ సైన్స్ అభ్యర్థులు బుధవారం రోజున ఎస్. ఆర్. ఎన్. కె కాలేజ్ బాన్సువాడలో ఉదయం 10: 00 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించబడతాయని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :