బిచ్కుంద డిగ్రీ కళాశాలలో ఘనంగా హిందీ దివస్....

672చూసినవారు
బిచ్కుంద డిగ్రీ కళాశాలలో ఘనంగా హిందీ దివస్....
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద లో గురువారం నాడు హిందీ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ మాట్లాడుతూ హిందీ భాష గొప్పతనాన్ని తెలుపుతూ జాతీయత సమైక్యతలో దేశవ్యాప్తంగా అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన భాష హిందీ భాష అని, ప్రస్తుత కాలంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నసబ్జెక్టుగా, అనువాదకుడిగా మరియు నెట్టు సెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై లెక్చరర్లుగా స్థిరపడాలన్నారు.

ట్యాగ్స్ :