మద్నూర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

345చూసినవారు
మద్నూర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్నూర్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ గారు జెండా ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ, ఎందరో తాగ్యముర్తుల ఫలితం మనం అనుభవిస్తున్న స్వాతంత్రo. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి భారతదేశానికి ఉందని యువత తలుచుకుంటే దేశాన్ని ప్రపంచ స్థాయిలోనే అత్యున్నత స్థానం లో నిలబెడతారని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you