మద్నూర్ తహసీల్దార్ గా క్రాంతి కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన అనిల్ కుమార్ బదిలీ కావడంతో డోంగ్లీ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న క్రాంతి కుమార్ మద్నూర్ తహసీల్దార్ గా బదిలీ కావడంతో బాధ్యతలు చేపట్టారు. క్రాంతి కుమార్ మాట్లాడుతూ మద్నూర్ మండల ప్రజలు , విద్యార్థులకు తహశీల్ కార్యలయం నుండి సేవాలు సకాలంలో అందిస్తామని అన్నారు.