బిచ్కుంద లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు...

456చూసినవారు
బిచ్కుంద లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు...
బిచ్కుంద మండలం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ )లో ఆదివారం జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యాపకులు జయ శంకర్ సార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అధ్యాపకులు మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేసిన రచయిత, వక్త , మహోపాధ్యాయులని తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు.

ట్యాగ్స్ :