ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ యూనివర్సిటీ బృందం సందర్శన

474చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ యూనివర్సిటీ బృందం సందర్శన
బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)ను తెలంగాణ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్ సేల్, డైరెక్టర్ మరియు వివిధ శాఖాధిపతులు శుక్రవారం కళాశాలను సందర్శించారు. కళాశాలకు పీజీ కోర్సులు మంజూరు చేయడంతో కళాశాలలోని వసతుల ను పర్యవేక్షించారు. ఎమ్.ఏ తెలుగు, ఎమ్ఏ ఇంగ్లీష్, ఎం కామ్ లలో అడ్మిషన్ల కు విద్యార్థులు జి. వెంకటేశం ను 9492795524, ఎమ్.కామ్ కోర్స్ కుహనుమన్లు 9701155512 కు సంప్రదించాలన్నారు.
Job Suitcase

Jobs near you