బిచ్కుందలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ వేడుకలు

570చూసినవారు
బిచ్కుందలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ వేడుకలు
కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ ఆదేశానుసారం శుక్రవారం ఎన్ ఎస్ ఎస్ విభాగం 1, 2 ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని, కళాశాల విద్యార్థులతో ఎయిడ్స్ వ్యాధి నివారణకై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :