లింగంపేట్: మున్నూరు కాపు సంఘం ఎన్నికలు

54చూసినవారు
లింగంపేట్: మున్నూరు కాపు సంఘం ఎన్నికలు
లింగంపేట్ మండలం మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా గుండా బాలకిషన్, గౌరవాధ్యక్షుడిగా చేపూరి పోశెట్టి, ప్రధాన కార్యదర్శిగా పోకల మల్లయ్య, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్