WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్​ షెడ్యూల్ విడుదల

65చూసినవారు
WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్​ షెడ్యూల్ విడుదల
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ​(WPL)కు సంబంధించిన షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఫిబ్రవరి 14న ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 15న ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓపెనింగ్ మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్​ బెంగళూరుతో గుజరాత్​ ఢీకొననుంది. ఈ టోర్నీలో భాగంగా ముంబై, బెంగళూరు, వడోదర, లఖ్​నవూ స్టేడియాల్లో మొత్తం 22 మ్యాచ్​లు జరగనున్నాయి. అత్యధికంగా బెంగళూరు 8 మ్యాచ్​లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని మ్యాచ్​లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్