ATM దొంగల ముఠాలోని ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు?

76చూసినవారు
ATM దొంగల ముఠాలోని ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు?
కర్ణాటకలోని బీదర్‌లో గురువారం ఏటీఎం వాహనంపై కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డ దొంగలు హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత దొంగల ముఠాలోని ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అప్జల్‌గంజ్‌లో పోలీసులను చూసిన దొంగల ముఠా సభ్యులు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. అనంతరం ట్రావెల్స్‌ కార్యాలయంలోకి వెళ్లిన దుండగులు ట్రావెల్స్‌ మేనేజర్‌పైనా కాల్పులు జరిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్