ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్

1021చూసినవారు
ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్
వెల్గటూర్ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్