నేటి పంచాంగం (14-03-2024)

1567చూసినవారు
నేటి పంచాంగం (14-03-2024)
వారం: గురువారం
తిథి: శుక్ల చవితి ఉ.06:38 వరకు తదుపరి పంచమి
తె.0458 వరకు తదుపరి షష్ఠి
నక్షత్రం: భరణి రా.10:10 వరకు తదుపరి క్రుత్తిక
దుర్ముహూర్తం: ఉ.10:00 నుండి 10:48 వ‌ర‌కు
పునః ప.02:48 నుండి 03.36 వరకు
రాహుకాలం: ప.1:30 నుండి 03:00 వరకు
యమగండం: ఉ.06:30 నుండి 07:30 వరకు
అమృత ఘడియలు: సా.05:43 నుండి 07:13 వరకు
కరణం: భద్ర ఉ.06:38 వరకు తదుపరి కౌలవ
యోగం: వైధ్రుతి తె.03:02 వరకు తదుపరి విష్కంభం
సూర్యోదయం: ఉ.06:18
సూర్యాస్తమయం: సా. 06:06

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్