మంత్రి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

899చూసినవారు
మంత్రి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
కరీంనగర్ పట్టణంలోని స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం అస్వస్థతకు గురైన తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ పౌర సరఫరాలశాఖ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ త్వరగా కోలుకోవాలని జికే యూత్ సభ్యులు వారి పేరు మీద అర్చన అభిషేకాలు చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్