AI ఒక అణుబాంబు: వారెన్ బఫెట్

53చూసినవారు
AI ఒక అణుబాంబు: వారెన్ బఫెట్
AI వినియోగంపై భయాందోళనలు నెలకొన్న వేళ.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘అణ్వాయుధాలు తయారు చేసే సమయంలో ఒక జీవిని సీసాలో నుంచి బయటకు పంపుతాం. అది కొన్ని భయంకరమైన పనులు చేస్తోంది. ఆ జీవి శక్తి నన్ను భయపెడుతోంది. దాన్ని తిరిగి ఎలా బాటిల్‌లో తీసుకోవాలో తెలియడం లేదు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్