ప్రతి కార్యకర్త సభ్యత్వానికి కృషి చేయాలి: పల్లె గంగారెడ్డి
మల్లాపూర్ మండల కేంద్రంలో సభ్యత్వ కార్యక్రమం ముందుకు ఎలా తీసుకెళ్లలో, ఎక్కువ సభ్యత్వలు చేయడంలో పార్టీలోని ప్రతి కార్యకర్త కృషి చేయాలని.. రాష్ట్ర బీజేపీ కార్యదర్శి పల్లె గంగారెడ్డి, మల్లాపూర్ బీజేపీ ముద్దు బిడ్డ మండల్ అధ్యక్షులు గోపిడి శీను అవగాహన కల్పించారు.