పాఠశాలలో వాటర్ ప్యూరిఫైయర్ ప్రారంభించిన జువ్వాడి

71చూసినవారు
పాఠశాలలో వాటర్ ప్యూరిఫైయర్ ప్రారంభించిన జువ్వాడి
మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలని సందర్శించారు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు. పాఠశాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు ప్రభుత్వం నుండి విడుదల చేపించేలా కృషి చేస్తామన్నారు జువ్వాడి. అనంతరం నూతన తాగునీటి (వాటర్ ప్యూరిఫైడ్ ) ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్