ఎఫ్టిఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలి
మల్యాల మండలంలోని ముత్యాల చెరువు, సూరప్ప చెరువులను కబ్జా చేస్తూ కొందరు ఎఫ్టిఎల్ లో నిర్మాణాలు చేపట్టారని వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు మాల్యాల గంగపుత్రులు.