ఆవాల నూనె చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు: నిపుణులు

55చూసినవారు
ఆవాల నూనె చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు: నిపుణులు
ఆవాల నూనెను వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-ఏ, విటమిన్-ఈ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల చర్మం, జుట్టు సమస్యలు నయం అవుతాయి. పిగ్మెంటేషన్ సమస్యలను తొలగిస్తుంది. స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక నొప్పి, వాపును కూడా తగ్గిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కండరాలు, కీళ్ల నొప్పిని పోగొడతాయి. ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుని, క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్